వార్తలకు తిరిగి వెళ్లండి

మురుసు తుపాను ప్రభావంతో చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపును ఈ నెల 6వ తేదీన నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
తుపాను ప్రభావం తగ్గిన తర్వాత కౌంటింగ్ చేపట్టనున్నారు. దీంతో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరో రెండు రోజులు వేచి చూడాల్సి ఉంది.
Comments
Loading comments...

