వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో సోమవారం రాత్రి బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని 4, 6వ వార్డుల్లో పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి సిద్ధ సుధాకర్, వార్డు సభ్యులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎంపీ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బిన్ విజయ్ కుమార్, పట్టణ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

