వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి మున్సిపాలిటీలో వార్డు బీఎల్‌ఓల ద్వారా ఓటర్ స్లిప్పుల పంపిణీ జరుగుతోంది. ఒక్కో వార్డుకు ఒక్కో బీఎల్‌ఓను నియమించినట్లు అధికారులు తెలిపారు.
ప్రతి వార్డులో సుమారు 800 నుంచి 900 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ సుమారు రెండు రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

