Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాదంబరి జత్వాని కేసులో సిఐడి ఛార్జ్‌షీట్ దాఖలు

రమేష్ బాబు Jul 19, 2026 3:33 PM అల్ ఇండియా about 11 hours ago
కాదంబరి జత్వాని కేసులో సిఐడి ఛార్జ్‌షీట్ దాఖలు - Udayam Digital
ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విద్యాసాగర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై సిఐడి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా సేకరించిన పక్కా ఆధారాలతో ఈ ఛార్జ్‌షీట్‌ను సిఐడి సమర్పించింది. విద్యాసాగర్‌ను బెదిరించి, ఆర్థికంగా వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో జత్వానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...