Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవొమ్మంగిలో సీఐ హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 2:19 PM అల్లూరి General
రాజవొమ్మంగిలో సీఐ హెచ్చరిక - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో రాజవొమ్మంగి మండలంలో వాగులు, కాలువలు పొంగి ప్రవహించే అవకాశం ఉందని సీఐ నాయుడు బుధవారం తెలిపారు. ఉద్ధృతంగా ప్రవహించే వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని, బైక్‌లపై వెళ్లి దాటే సాహసం చేయొద్దని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పూరి గుడిసెల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...