వార్తలకు తిరిగి వెళ్లండి
కణ్ణన్ జయంతి వేడుకల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ టీటీడీ దాతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వీడియో వైరల్‌గా మారింది.
బిడ్డలు లేని దంపతులు భూమిని శ్రీవారికి ఇచ్చారని వ్యాఖ్యానించారు. టీటీడీకి విరాళమివ్వడం వృథా అంటూ మాట్లాడారు.
Comments
Loading comments...

