వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు మండలంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. జల్లుల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, వ్యవసాయ పనులకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
రహదారులు తడిసిపోవడంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందారు.
Comments
Loading comments...

