వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్‌ను ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపింది. ప్రాథమికంగా ఆయన ఆదాయం రూ.3.94 కోట్లు కాగా, దాదాపు రూ.7.86 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి 177 రెట్ల అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
మంగళవారం జరిపిన సోదాల్లో ఆయన రూ.200 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు వెల్లడైంది.
Comments
Loading comments...

