Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 7:01 AM జాతీయంGeneral
ఛత్తీస్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం - Udayam
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన గాలింపు చర్యల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. లంకా పహాడీ అడవుల్లో మందుపాతరల తొలగింపు ఆపరేషన్‌ సందర్భంగా ఈ ఆయుధ డంప్‌ను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...