వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాష్ లీగ్ (BBL) చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా వెలుపల మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 12న చెన్నై వేదికగా పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ రెనెగెడ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ వేదికగా లీగ్‌లకు అద్భుతమైన ఆదరణ ఉంటుందని, ఇరు దేశాల మధ్య క్రీడా బంధం మరింత బలపడుతుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

