వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మామిడిపండ్లు తిని ఇద్దరు మృతి చెందడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువుల వాడకం వల్ల ఆహారం విషపూరితమవుతోందని, ప్రజలు పండ్లు తినాలంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రైతులు రసాయన వ్యవసాయాన్ని విడనాడి, ఆరోగ్యకరమైన ప్రకృతి సాగు వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

