Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తిలో రాకపోకల కష్టాలకు చెక్

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:01 AM జనగామ General
పాలకుర్తిలో రాకపోకల కష్టాలకు చెక్ - Udayam
పాలకుర్తి మండలం తిరుమలగిరి శివారులో ప్రధాన రహదారిపై రూ.1.20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. గతంలో ఉన్న తాత్కాలిక వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో తరచూ రాకపోకలు నిలిచిపోయేవి. శాశ్వత వంతెనతో పాటు 200 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించారు. దీంతో రాకపోకల ఇబ్బందులు తొలగడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...