Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలంటీర్లను మోసం చేశారు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 6:34 AM అమరావతిGeneral
వలంటీర్లను మోసం చేశారు - Udayam
వలంటీర్లను విధుల్లోకి తీసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్స్‌ అసోసియేషన్ ఆరోపించింది. హామీ ప్రకారం 26 నెలల నిరుద్యోగ భృతి చెల్లించాలని, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

Comments

G
Loading comments...