Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CHC ని వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తాం - MLA

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 15, 2026 12:51 PM విజయనగరంGeneral
CHC ని వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తాం - MLA - Udayam
విజయనగరం జిల్లాలో బొబ్బిలి CHCలో మౌలిక సౌకర్యాలు కోరుతూ కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరాన్ని మంగళవారం బొబ్బిలి MLA బేబినాయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద పడకల ఆసుపత్రి, డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వంతో సంప్రదించామని, హిరా ఫెర్రో కంపెనీ యాజమాన్యం భవన నిర్మాణం చేస్తుందని తెలిపారు. అలాగే CHC ని వంద పడకల ఆసుపత్రిగా చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

Comments

G
Loading comments...