Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 07, 2026 9:12 PM జాతీయంటెక్నాలజీ
చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం - Udayam
ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ఇమేజ్ జనరేషన్, కస్టమ్స్ జీపీటీ సహా పలు సర్వీసుల్లో సమస్యలు తలెత్తడంతో వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన కంపెనీ, ఇప్పటికే చాట్‌జీపీటీ సేవలను పునరుద్ధరించినట్లు పేర్కొంది. ఇతర సేవలను కూడా సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఇంజినీరింగ్ బృందం పనిచేస్తోందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...