వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీలకతీతంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. మండల సర్వసభ సమావేశంలో ప్రజాప్రతినిధులు డ్రైనేజీ, నీటి ట్యాంకులు, పైప్‌లైన్లు, రోడ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని నాని తెలిపారు. MSME పార్క్, సీసీ, తారు రోడ్లకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

