వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో జరిగిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే జగన్ మోహన్ మాట్లాడుతూ, మామిడి రైతులకు రూ. 4 అదనపు మద్దతు ధర కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతు సంక్షేమానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ నిర్వహించారు. రైతుల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

