వార్తలకు తిరిగి వెళ్లండి

ఉబెర్ గ్లోబల్ సీఈఓ దారా ఖోస్రోషాహితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీలో టెక్నాలజీ, మొబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడులు మరియు అభివృద్ధిపై కీలక చర్చలు జరిపినట్లు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ముఖ్యంగా స్కిల్లింగ్, పట్టణ రవాణా వ్యవస్థ భవిష్యత్తుపై ఉబెర్ బృందంతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయని లోకేశ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

