వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం రూ.2,432 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 13,426 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు.
తొలిదశలో 1,692 పంచాయతీల్లో నెట్‌వర్క్ బలోపేతం చేస్తారు. సుమారు 5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
Comments
Loading comments...

