వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేశ్ ఏపీ పీజీఈసెట్-2026 ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో 93.29 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, మొత్తం 9,320 మంది అర్హత పొందారు.
ర్యాంక్ కార్డులు అధికారిక వెబ్‌సైట్ మరియు వాట్సాప్ నంబర్ ద్వారా అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు.
Comments
Loading comments...

