వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండలం చామనపల్లి గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని మంగళవారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేరువట్ల అభిలాశ్, కొత్తూరి మహేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
గ్రామ అధ్యక్షుడిగా నేరువట్ల జాని, ఉపాధ్యక్షుడిగా సుందరగిరి మహేశ్, ప్రధాన కార్యదర్శులుగా సుందరగిరి నర్సింగ్, సుందరగిరి రాజు, కోశాధికారిగా సుందరగిరి పవన్, కార్యదర్శిగా సుందరగిరి వినయ్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

