Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘చలో యాదగిరిగుట్ట’ పోస్టర్‌ ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:40 PM పెద్దపల్లి General
‘చలో యాదగిరిగుట్ట’ పోస్టర్‌ ఆవిష్కరణ - Udayam
రామగిరి మండలం సెంటినరీ కాలనీలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 27న నిర్వహించనున్న ‘చలో యాదగిరిగుట్ట’ కార్యక్రమ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఉద్యమకారులు భారీగా తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోతు జ్యోతి రెడ్డి, నూనె రాజేశం, భక్తుల శంకర్‌, సిలివేరి సుధాకర్‌, మల్లేశ్వరి, కీర్తి, దాసరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...