Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కుర్చీ తాత’ కన్నుమూత

Follow Udayam on Google
Suresh Gupta May 21, 2026 11:15 AM హైదరాబాద్General
‘కుర్చీ తాత’ కన్నుమూత - Udayam
‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ‘కుర్చీ తాత’ (షేక్ మహ్మద్ పాషా - 64) బుధవారం కన్నుమూశారు. వరంగల్‌కు చెందిన ఈయన హైదరాబాద్ రహ్మత్ నగర్‌లో స్థిరపడ్డారు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన సరదాగా అన్న మాట నెట్టింట వైరల్‌గా మారింది. ఆ క్రేజ్‌తోనే మహేష్ బాబు సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ వచ్చి అమిత ప్రజాదరణ పొందింది.

Comments

G
Loading comments...