వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిపాడు మండలం చాబోలుకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల గుంతలు ఏర్పడి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.
ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రహదారిని పరిశీలించి, మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

