Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛార్జీలు లేకుండా యూపీఐని కొనసాగించాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:41 AM జాతీయంవాణిజ్యం
ఛార్జీలు లేకుండా యూపీఐని కొనసాగించాలి  - Udayam
యూపీఐ లావాదేవీలపై మరికొన్నేళ్ల పాటు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ సూచించారు. యూపీఐని ప్రజా ప్రయోజనంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూపీఐ మౌలిక సదుపాయాల నిర్వహణకు అయ్యే ప్రభుత్వ వ్యయం కంటే దాని ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రుసుములు విధిస్తే లావాదేవీలు నగదుకు మళ్లే అవకాశం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...