Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులా పెనుబర్తి రైల్వే అండర్పాస్: 10 గ్రామాల రాకపోకలు బంద్

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 12:05 PM శ్రీకాకుళంGeneral
చెరువులా పెనుబర్తి రైల్వే అండర్పాస్: 10 గ్రామాల రాకపోకలు బంద్ - Udayam
పొందూరు మండలం పెనుబర్తి రైల్వే అండర్పాస్ వర్షం నీటితో పూర్తి నిండిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు చేరి చెరువులా మారింది. ఈ అండర్ పాస్ నుంచి వెళ్లే 10 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. వానలు పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొంటుందని స్థానికులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...