Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేళ్ల రికార్డు బద్దలు.. దేశంలో కరవు ముప్పు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 04, 2026 10:41 AM జాతీయంGeneral
వందేళ్ల రికార్డు బద్దలు.. దేశంలో కరవు ముప్పు - Udayam
1901 తర్వాత ఐదో అతితక్కువ వర్షపాతం నమోదైన నెలగా ఈ ఏడాది జూన్ నిలిచింది. ఈ నెలలో సాధారణం కంటే 40 శాతం తక్కువగా, కేవలం 99.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అప్రమత్తమైంది. జూలై నెలలోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా పొంచి ఉన్న కరవు ముప్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, మంత్రులు, అధికారులను హైఅలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...