Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల వివాదాలపై కేంద్రం ఏకపక్షం

Follow Udayam on Google
Priya Singh May 25, 2026 1:00 PM హైదరాబాద్General
జల వివాదాలపై కేంద్రం ఏకపక్షం - Udayam
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రం ఏపీకి కొమ్ముకాస్తూ, తెలంగాణ హక్కులకు గండికొడుతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా, పొరుగు రాష్ట్రాలకు తాయిలాలు ప్రకటిస్తూ కేంద్రం ముందుకెళ్తోంది. మరోవైపు పాలమూరుకు అనుమతి పేరుతో తెలంగాణను ఒప్పించేందుకు నిపుణుల కమిటీతో గుట్టుగా మంతనాలు సాగిస్తోంది. గత 12 ఏళ్లుగా తెలంగాణపై వివక్ష చూపుతూ నిధులివ్వకుండా కొర్రీలు పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...