Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం నిధుల మళ్లింపుపై కేంద్రం ఆగ్రహం

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 8:13 AM అమరావతిGeneral
పోలవరం నిధుల మళ్లింపుపై కేంద్రం ఆగ్రహం - Udayam
కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన పోలవరం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంపై పీపీఏ, జలశక్తి శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిధులను వెంటనే ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేసి, నిర్వాసితుల పునరావాస పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాయి.

Comments

G
Loading comments...