Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

విశాఖకు రూ.1,501 కోట్ల కేంద్ర నిధులు

Aditi Singh May 21, 2026 4:54 AM విశాఖపట్నం 3 views7 days ago
విశాఖకు రూ.1,501 కోట్ల కేంద్ర నిధులు - Udayam Digital
విశాఖలో రూ.1,501.03 కోట్ల వ్యయంతో 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఎంపీ శ్రీభరత్‌ పేర్కొన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఈ నిధులు మంజూరయ్యాయి. దీని ద్వారా మధురవాడలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ (రూ.658.61 కోట్లు), స్మార్ట్‌ తాగునీటి సరఫరా (రూ.725.18 కోట్లు), బల్క్‌ నీటిసరఫరా ఆధునీకరణ (రూ.117.24 కోట్లు) పనులు చేపట్టి, నగర జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తారు.

Comments

G
Loading comments...