వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో పెరుగుతున్న అక్రమ వలసలు, చొరబాట్ల వల్ల జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమస్య జాతీయ భద్రతకు పెనుసవాలుగా మారిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ, సమస్యను సమగ్రంగా విశ్లేషించనుంది. దేశవ్యాప్తంగా సామాజిక మార్పులను పరిశీలించి, వీటికి శాశ్వత పరిష్కారాలను ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందని అమిత్ షా తెలిపారు.
Comments
Loading comments...

