వార్తలకు తిరిగి వెళ్లండి
రాజస్థాన్‌లో అడుగుపెట్టిన సీఈసీ
Kumar Jun 20, 2026 6:35 AM అల్ ఇండియా 12 views2 days ago

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజస్థాన్ చేరుకున్నారు. స్థానిక ఎన్నికల అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలోని బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లతో ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఎన్నికల నిర్వహణ తీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.
Comments
Loading comments...