Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదువును వాయిదా వేస్తున్నారా?

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:27 PM అంతర్జాతీయంGeneral
చదువును వాయిదా వేస్తున్నారా?  - Udayam
పరీక్షలు దగ్గరపడుతున్నా చదువుపై శ్రద్ధ పెట్టలేక వాయిదా వేస్తున్నారా? అయితే ఈ అలవాటును మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో 65 వేల మందికి పైగా విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో ప్రతి పది మందిలో ఏడుగురు పనులను వాయిదా వేసే మనస్తత్వం కలిగి ఉన్నట్లు వెల్లడైంది. లక్ష్యాన్ని గుర్తుంచుకోవడం, ఫోన్‌కు దూరంగా ఉండటం, చదువుకు ప్రత్యేక సమయం కేటాయించడం వంటి చిట్కాలతో ఈ అలవాటును అధిగమించవచ్చు

Comments

G
Loading comments...