Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లాలో కారు ప్రమాదం

Follow Udayam on Google
Ravi Jun 11, 2026 3:00 PM రంగారెడ్డి General
రంగారెడ్డి జిల్లాలో కారు ప్రమాదం - Udayam
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రోడ్డులోని అఘాపల్లి గ్రామం వద్ద గురువారం ఉదయం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...