Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్దర్‌ విగ్రహావిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:50 AM నాగర్ కర్నూల్General
గద్దర్‌ విగ్రహావిష్కరణ  - Udayam
అచ్చంపేట పట్టణంలో ఈ నెల 25న నిర్వహించే గద్దర్‌ విగ్రహావిష్కరణ సభను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కాశన్న యాదవ్‌, గోపాల్‌, మహబూబ్‌ అలీ, సౌట కాశీం కోరారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీశైలం, శ్రీను, వినోద్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...