Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైతన్యపురిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 1:47 PM మేడ్చల్ మల్కాజిగిరి General
చైతన్యపురిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య - Udayam
హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తమ్మిశెట్టి ప్రవీణ్‌ (34) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు నెలల క్రితమే ఆయనకు వివాహమైనట్లు సమాచారం. షేర్ మార్కెట్‌లో నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...