Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 12:45 PM అంతర్జాతీయంGeneral
చైనాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు - Udayam
అమెరికా, చైనా దేశాలు పరస్పరం ఒకరిపై ఒకరం గూఢచర్యం చేసుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు, రహస్య నిఘా కార్యకలాపాలపై ఆయన చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...