వార్తలకు తిరిగి వెళ్లండి

మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో చెత్త సంపద కేంద్రాన్ని డివిజనల్ పంచాయతీ అధికారి ఐపీ రమణ బుధవారం పరిశీలించారు.
వర్మీ కంపోస్టు తయారీపై పంచాయతీ కార్యదర్శికి సూచనలు అందించారు. చెత్త సేకరణ కేంద్రాల ద్వారా సంపద సృష్టించాలని తెలిపారు. తద్వారా పంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

