Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాపాడులో పెన్షన్ల పంపిణీ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 12:42 PM కడపGeneral
చాపాడులో పెన్షన్ల పంపిణీ ప్రారంభం - Udayam
చాపాడు మండలంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఎంపీడీవో మధుసూదన్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఉన్నతాధికారులు ముందుగానే పంపిణీకి చర్యలు చేపట్టారు. మండలంలో వృద్ధాప్య, వికలాంగ, వితంతు తదితర మొత్తం 4 వేల వరకు పెన్షన్లు ఉన్నాయి.

Comments

G
Loading comments...