Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారంలో చిరుజల్లులు.. రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:06 PM మహబూబాబాద్ General
బయ్యారంలో చిరుజల్లులు.. రైతుల్లో ఆందోళన - Udayam
మురసు తుఫాన్‌ ప్రభావంతో బయ్యారం మండలంలో వాతావరణం మారింది. సోమవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తుండగా, చల్లటి ఈదురుగాలులతో చలి పెరిగింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు వచ్చిన ధాన్యం ఇంకా పొలాల్లోనే ఉండగా, మరికొన్ని చోట్ల పంట కోత దశలో ఉందని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...