వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. యూనియన్లలోని చాలా డిమాండ్లను పరిష్కరించినట్లు తెలిపింది.
మిగిలిన డిమాండ్లను పరిశీలిస్తున్నామని ఆర్థిక శాఖ పేర్కొంది. ఐదు రోజుల బ్యాంకింగ్ సహా పలు డిమాండ్లపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

