వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్జ మండల కేంద్రంలోని పాత వైఎస్సార్ కాలనీ రహదారి భారీ వర్షాలకు బురదమయంగా మారింది. ఎడతెరిపిలేని వర్షాలకు మట్టి రోడ్డులో నీరు చేరడంతో దమ్ముమడిని తలపిస్తోంది.
దీంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలనీకి పక్కా రహదారి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

