వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలోని రాజకళ మందిర్ థియేటర్ వద్ద బుధవారం సాంకేతిక లోపంతో వరంగల్-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు నిలిచిపోయింది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు మార్గమధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఎలక్ట్రిక్ బస్సులు తరచూ సాంకేతిక సమస్యలతో నిలిచిపోతుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

