వార్తలకు తిరిగి వెళ్లండి
గాజువాకలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వైజాగ్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి పట్టుబడ్డాడు.
డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యామ్నాయ డ్రైవర్‌తో బస్సును తరలించారు.
Comments
Loading comments...

