వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేటలో మంగళవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పొలం వద్ద మేత మేస్తున్న బండారి రాయమల్లుకు చెందిన ఎద్దుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఎద్దు విలువ రూ.70 వేలకు పైగా ఉంటుందని రైతు తెలిపారు. పశువును కోల్పోవడంతో రాయమల్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

