వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి తరఫున బరిలో ఉన్న బత్తలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. సోమవారం మండల నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
జడ్పీటీసీ అభ్యర్థి జక్కంపూడి స్వరూపారాణి, ఎంపీటీసీ అభ్యర్థులు పోతక్క, మౌనికకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

