Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పసికందును నేలకేసి కొట్టి చంపిన కిరాతకుడు

Follow Udayam on Google
Vikram Singh May 31, 2026 1:58 PM జాతీయంక్రైమ్
పసికందును నేలకేసి కొట్టి చంపిన కిరాతకుడు - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. రతిదేవి అనే మహిళ పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో విరాజ్ అనే వ్యక్తి కక్ష పెంచుకున్నాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, ఆమె 18 నెలల పసికందు ఆరవ్‌ను బయటకు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా నేలకేసి కొట్టి చంపాడు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...