వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల 27వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు. గత పది రోజులుగా కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ పాలకవర్గం సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Comments
Loading comments...

