వార్తలకు తిరిగి వెళ్లండి

9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా శ్రీహరిపురం 60వ వార్డు పరిధిలోని బర్మ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్త పద్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సత్యవతి పాల్గొన్నారు.
3–6 ఏళ్ల పిల్లలకు అందించే పోషకాహారం, పోషణ, బాల్య ప్రేరణ, ప్రధానమంత్రి మాతృ వందన యోజనపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

