వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ఈ నెల 15న ప్రారంభం కానుంది. తొలి విడతలో 8 జిల్లాల్లోని 1,269 పాఠశాలలు, 33 కళాశాలల్లో చదువుతున్న 1.44 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు.
హరే కృష్ణ మూమెంట్, మన్నా ట్రస్ట్‌ల ద్వారా ప్రభుత్వం దీనిని అమలు చేస్తోంది. అలాగే, జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం విస్తరించింది.
Comments
Loading comments...

